KRNL: ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికా స్వేచ్ఛ కీలకమని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి సోమవారం పేర్కొన్నారు. ప్రజల గొంతుకగా నిలుస్తూ.. నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకొస్తున్న పాత్రికేయుల సేవలు ప్రశంసనీయమన్నారు. నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఎమ్మెల్యే జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి పునాది: ఎమ్మెల్యే


