హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్ళిన చైర్మన్ అభ్యర్థి

కృష్ణా: గుడివాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించిన మరీదు కరుణ నామినేషన్ దాఖలు చేసేందుకు సోమవారం తన నివాసం నుంచి బయలుదేరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మధ్య ఆమె నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరడంతో సందడి నెలకొంది. గుడివాడ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే లక్ష్యంతో టీడీపీ ఎన్నికల బరిలోకి దిగింది.