SKLM: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఒడిశా నుంచి నాటుసారా అక్రమ రవాణాపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. జన్నిపుట్టుగ వద్ద 2 వేల నాటుసారా ప్యాకెట్లు, కారు, బైక్ స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇచ్చాపురంలో 450 ప్యాకెట్లు, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. 65 మందిని బైండోవర్ చేసినట్లు సీఐ రమణ తెలిపారు. ఫిర్యాదులకు 9951515184, సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నాటు సారా రవాణాపై ఎక్సైజ్ దాడులు


