హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరాటం రాంబాబును కలిసిన ఆర్యవైశ్య నేతలు

ELR: ఇటీవల జనసేన పార్టీ తరఫున 16వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన కొల్లిపర ఆనంద్.. స్థానిక ఆర్యవైశ్య నేతలతో కలిసి జనసేన సీనియర్ నేత కరాటం రాంబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకు మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించాలని రాంబాబును కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రాంబాబు.. కొల్లిపర ఆనంద్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.