హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థి మృతదేహంతో ధర్నా!

NDL: బనగానపల్లె పోలీస్ స్టేషన్ ఎదుట విద్యార్థి సూర్యకుమార్ మృతదేహంతో కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. బస్సు యజమాని స్పందించలేదని మండిపడ్డ కుటుంబీకులు, న్యాయం జరిగేవరకు కదలబోమన్నారు. ప్రొద్దుటూరు డిపో బస్సుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఆదివారం రోజు బనగానపల్లెలో ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని విద్యార్థి సూర్యకుమార్  మృతి చెందాడు.