GNTR: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ ఉద్యమకారుల చిత్రపటాలకు ఛైర్పర్సన్ భీమనేని వందనా దేవి, ముఖ్య అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థినులకు మొబైల్ ఫోన్ కంటే పుస్తకం మిన్న, డిజిటల్ యుగంలో పుస్తకాల ప్రాధాన్యత అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
గ్రంథాలయ ఉద్యమకారులకు నివాళులు


