హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆందోళన

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పెండింగ్ జీతాలు చెల్లించాలని, HRA, లీవ్ ఎన్క్యాష్మెంట్, LTC సౌకర్యాలను పునరుద్ధరించాలని CITU ఆధ్వర్యంలో అడ్మిన్ బిల్డింగ్ వద్ద ధర్నా నిర్వహించారు. RINLను SAILలో విలీనం చేయాలని, ప్లాంట్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.