హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజనుల మది దోచే ప్రకృతి పానీయం.. జీలుగు కల్లు!

ASR: ఏజెన్సీ ప్రాంతాల్లో జీలుగు కల్లుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. జీలుగు చెట్ల నుంచి సేకరించే కల్లును గిరిజనులు ఎంతో ఇష్టంగా సేవిస్తారు. ఈ సీజన్‌లో లభించే జీలుగు కల్లుకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. దీనిని సేవించడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నది గిరిజనుల్లో తరతరాలుగా వస్తున్న నమ్మకం. సీజన్ ప్రారంభమైందంటే కల్లు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు.