GNTR: ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో ASD లిస్టులోని ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్ ఇచ్చింది. అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. గుంటూరులో 2,37,556, పల్నాడులో 1,91,996, బాపట్ల జిల్లాలో 1,10,216 ఓట్లు ఈ జాబితాలో ఉన్నాయి. అభ్యంతరాలున్న వారు ఈ నెల 20లోగా ఎన్యూమరేషన్ ఫాం లేదా ఫాం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఓటు పునరుద్ధరణకు EC మరో అవకాశం


