హైదరాబాద్: 28°C
క్రీడలు

అదే విరాట్ అసలైన లక్షణం: అజయ్ జడేజా

న్యూజిలాండ్‌తో జరిగిన చివరి రెండు వన్డేల్లో విరాట్ కోహ్లీ నిరాశపర్చిన విషయం తెలిసిందే. దీంతో అతడికి మాజీ క్రికెటర్ అజయ్ జడేజా మద్దతుగా నిలిచాడు. ఒకటిరెండు మ్యాచ్‌లు అతడిని డిసైడ్ చేయలేవని తెలిపాడు. బ్యాటింగ్‌లో విఫలమైన తర్వాత కూడా మైదానంలో ఎక్కడా నిరుత్సాహంగా కనిపించలేదన్నాడు. ఉత్సాహంతో ఫీల్డింగ్ చేస్తూ జట్టును ఉత్తేజపరిచే కోహ్లీనే అభిమానులు ఇష్టపడతారని అన్నాడు.