మహిళల WTA ఫైనల్స్‌లో స్వితోలినా, మిరా ఆండ్రీవా ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో స్వితోలినా 6–2, 6–1తో లిండా నొస్కోవాపై ఘన విజయం సాధించింది. మరో సెమీస్‌లో మిరా ఆండ్రీవా 6–3, 6–4తో జెస్సికా పెగూలాను ఓడించింది. దీంతో వీరిద్దరి మధ్య టైటిల్ పోరు రసవత్తరంగా మారనుంది.
క్రీడలు
ఫైనల్స్‌లో స్వితోలినా, ఆండ్రీవా పోరు


