డేటింగ్ యాప్‌లో పరిచయమైన కెనడా మహిళను పెళ్లాడేందుకు హరియాణా యువకుడు నితిన్ సిద్ధమయ్యాడు. ఆమె భారత్‌కు రాగా వయసు 61 ఏళ్లని తెలిసింది. దీంతో షాకైన యువకుడు పెళ్లికి నో చెప్పాడు. ఆమె ఎంబసీని ఆశ్రయించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరినీ విచారించి ఆమెను తిరిగి కెనడా పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.
వార్తలు
డేటింగ్ యాప్ ప్రేమ కథలో బిగ్ ట్విస్ట్!


