ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి బ్రిటన్ పౌరసత్వం లభించింది. లండన్‌లోని టౌన్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఆయన పౌరసత్వం అందుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా బ్రిటన్‌ను ఇల్లులా భావిస్తున్నానని, ఆ దేశ పౌరుడిగా మారడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు.
వార్తలు
లలిత్ మోదీకి బ్రిటన్ పౌరసత్వం


