TG: సిరిసిల్లలో KTRకు భయం చూపించామని, ఇక సిద్దిపేటలో హరీశ్‌రావు వంతు వచ్చిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఈనెల 19న సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేటకు రానున్నారని తెలిపారు. అక్కడి నుంచే ‘ఇందిరమ్మ బీమా’ను ప్రారంభిస్తామన్నారు. రేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పిస్తామని చెప్పారు. CM పర్యటన వార్తతో హరీశ్‌రావు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు.
వార్తలు
హరీశ్‌రావుపై ప్రభుత్వ విప్ విమర్శలు


