హైదరాబాద్: 28°C
క్రీడలు

గంభీర్ చెప్పింది సరైందే: రవిశాస్త్రి

న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా 89 పరుగులకే ఆలౌట్ కావడంపై హెడ్ కోచ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలకు మాజీ కోచ్ రవిశాస్త్రి మద్దతు తెలిపాడు. 2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికా పిచ్‌లను దృష్టిలో పెట్టుకుని గంభీర్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనన్నాడు. బ్యాటర్లు తమ ఆటతీరును మెరుగుపర్చుకోవాలని సూచించాడు. భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.