హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అదనపు ఎస్పీ

PLD: జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి IPS ఆదేశాల మేరకు, వేల్పూరులోని పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను అదనపు ఎస్పీ (ఏఆర్) L. శేషాద్రి పరిశీలించారు. ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేస్తూ, 100 మీటర్ల పరిధిలో కట్టుదిట్టమైన ఆంక్షలు విధించాలని సిబ్బందిని ఆదేశించారు. డ్రోన్, సీసీటీవీ, బాడీ వార్న్ కెమెరాలతో నిఘా ఉంచి ప్రశాంత ఎన్నికలకు చర్యలు తీసుకోవాలన్నారు.