ATP: రాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌కు ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడంతో తీవ్ర సమస్య తలెత్తిందని తెలిపారు. గడ్డకట్టిన రక్తాన్ని కరిగించేందుకు ఇంజక్షన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం హేమంత్ చికిత్సకు స్పందిస్తూ క్రమంగా కోలుకుంటున్నాడని వైద్యులు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రాప్తాడు కేసు నిందితుడు సేఫ్


