హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి సత్యసాయి శత జయంతి వేడుకలు

సత్యసాయి: పుట్టపర్తిలో సత్యసాయిబాబా 101వ జయంతి వేడుకలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఇవాళ, రేపు గంగా శశిధరన్, పండిట్ రాకేశ్ చౌరాసియా బృందాలు సంగీత కచేరీలు నిర్వహించనున్నాయి. 19న మహిళా దినోత్సవానికి కర్ణాటక మాజీ ప్రధాన కార్యదర్శి శర్మ, నటి రష్మిక మందన్న హాజరవుతారు. 22న జరిగే 45వ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగిస్తారు.