KDP: బద్వేలులో యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతోంది. ఇష్టారాజ్యంగా వనరులను దోచుకుంటూ జేబులు నింపుకొంటున్నారు. నిత్యం పదుల సంఖ్యలో భారీ వాహనాల ద్వారా ఈ వ్యవహారం సాగుతున్నా.. అధికారులు మాత్రం అడపాదడపా తనిఖీలతో సరిపెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
బద్వేలులో యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా


