హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రిలో శ్రీదేవి మద్దతుగా భారీ ర్యాలీ

E .G: రాజమహేంద్రవరం నగర కూటమి మేయర్ అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్న సందర్భంగా బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. నగరంలోని కంబాల చెరువు వద్ద ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహంవద్ద నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు. పార్టీ జెండాలు, నినాదాలతో శ్రేణులు పాల్గొన్నారు.