హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్లకు తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు

VZM: పంచాయతి ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు వంగర మండలంలోని 29 సర్పంచ్, 256 వార్డు సభ్యులకు గాను 9 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ప్రాసీడింగ్‌ ఆఫీసర్‌ చంద్రకుమారి సోమవారం తెలిపారు. ఈ మేరకు రాజులగుమ్మడ MPUP మగ్గూరు MPP, వంగర, కొప్పర, MSR పురం, భాగెంపేట, మరువాడ, అరసాడ, కోణంగిపాడు హైస్కూల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేసినట్లు ఆమె వెల్లడించారు.