హైదరాబాద్: 28°C
వార్తలు

టైగర్ రిజర్వ్‌లో మంత్రి హల్‌చల్

తమిళనాడు మంత్రి వన్నియరసు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ముదుమలై టైగర్ రిజర్వ్‌లో ఆయన పులిని తరుముతూ, ఏనుగుకు దగ్గరగా వెళ్లి హల్‌చల్ చేసినట్లు సమాచారం. అభయారణ్యంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ వన్యప్రాణి ప్రేమికులు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.