PPM: ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ జిల్లా స్థాయి పోటీలు ఇవాళ నిర్వహించనున్నట్లు కార్యదర్శులు రాములు, దుర్గాదేవి తెలిపారు. అండర్ -14, 17 విభాగాల్లో చదరంగం, బ్యాడ్మిటన్ పోటీలు అగ్నిమాపక కేంద్రం సమీపంలో నిర్వహిస్తామన్నారు. గుమ్మలక్ష్మీపురం(M) కొత్తగూడ జీటీడబ్ల్యూఏ ఉన్నత పాఠశాల ఆవరణలో జరుగుతాయని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9490302624ను సంప్రదించాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లా స్థాయి క్రీడా పోటీలు


