ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ జూనియర్ ఆహ్వానం మేరకు మనీలా పర్యటనకు బయల్దేరినట్లు ప్రధాని మోదీ 'X'లో తెలిపారు. రేపు జరిగే 23వ ఆసియాన్-ఇండియా, 21వ తూర్పు ఆసియా సదస్సుల్లో ఆయన పాల్గొంటారు. ఇండియా 'యాక్ట్ ఈస్ట్' పాలసీలో ఆసియాన్ దేశాలతో బంధమే కీలకమన్నారు. వాణిజ్యం, కనెక్టివిటీ, సముద్ర భద్రత, సాంకేతికత రంగాల్లో భారత భాగస్వామ్యాన్ని ఈ సదస్సు మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు.
వార్తలు
ఫిలిప్పీన్స్ టూర్కు ముందు ప్రధాని మెసేజ్


