PLD: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా రొంపిచర్ల శాఖా గ్రంథాలయంలో అయ్యంకి వెంకటరమణయ్య చిత్రపటానికి పాఠశాల హెచ్ఎం టి. రామసుబ్బారావు పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులు ప్రతిరోజూ గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని గ్రంథాలయ అధికారి కేసరి రమణారెడ్డి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రొంపిచర్లలో ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు


