ATP: తాడిపత్రిలోని ఆసుపత్రి పాల్యం, కాల్వగడ్డ వీధి ప్రాంతాల్లో ఐదు రోజులుగా నిలిచిపోయిన మంచినీటి సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు వాటర్ వర్క్స్ వద్ద మోటార్ పైపులకు మరమ్మతులు చేస్తున్నారు. సాయంత్రంలోపు నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఐదు రోజులుగా నిలిచిపోయిన మంచినీటి సరఫరా


