ELR: జంగారెడ్డిగూడెంలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ధరణి రైస్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణమండపంలో డిప్యూటీ తహసీల్దార్ రమేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 26 కేజీల బియ్యం బ్యాగును కిలో రూ.49 చొప్పున, రూ.1,274లకే అందిస్తున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి ఒక బస్తా చొప్పున పంపిణీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
జంగారెడ్డిగూడెంలో ధరణి రైస్ బ్యాగుల పంపిణీ


