అనకాపల్లి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సోమవారం ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దర్శించుకున్నారు. పుష్పయాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని, తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రత్యేక పూజలు


