హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శివుడికి అభిషేకం చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి

ATP: ఎమ్మెల్యే బండారు శ్రావణి పరమశివుడికి అభిషేకం నిర్వహించారు. ఆ పరమశివుని దివ్య ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ప్రజల మనసులో భక్తి, జీవితంలో ప్రశాంతత, ప్రతి అడుగులో శివుని అనుగ్రహం కలగాలని ప్రార్థించారు. మరోవైపు కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.