హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరింప చేయాలి'

కృష్ణా: LICలో 1996 నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయిన అభ్యర్థులకు పాత పెన్షన్ అమలు చేయాలి, ఆంధ్రప్రదేశ్ గనులు, భూగర్భ శాస్త్ర శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్రను కలిసినICEU ప్రధాన కార్యదర్శి, జి.కిషోర్ కుమార్, ICEU నాయకులు, డి.వాసు, వై.స్వామినాధ్,ASM ప్రసాద్,S. రత్నారావులు కలిసి రిప్రజెంటేషన్ చేశారు.