ఢిల్లీలోని మోతీనగర్‌లో షబ్నమ్(18) అనే యువతి తాను పనిచేస్తున్న వస్త్ర దుకాణంలో హత్యకు గురైంది. సీసీటీవీ ఫుటేజీలో ఓ వ్యక్తి ఆమెపై దాడి చేసి, తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. బలవంతంగా ట్రయల్ రూమ్ వైపు లాక్కెళ్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో షబ్నమ్‌కు పరిచయస్తుడైన సూరజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.
వార్తలు
VIDEO: షోరూమ్‌లో యువతి దారుణ హత్య


