హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తండ్రి బాటలో తనయుడు.. ఛైర్మన్ రేసులో వారసుడు!

PLD: నరసరావుపేట మున్సిఫల్‌ ఛైర్మన్ అభ్యర్థిగా గుప్తా కుటుంబానికి చెందిన నేతకు అవకాశం కల్పించారు. 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్మన్‌గా గెలుపొందిన ఆయన 2019 వరకు పదవిలో ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ తరఫున రాజకీయాల్లో చురుకుగా పనిచేస్తున్నారు. ఆయనకు రాజకీయ అనుభవంతో పాటు ప్రజల్లో పేరుంది. ఆయన కుమారుడు రూపేష్ గుప్తా ఛైర్మన్‌ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నారు.