NTR: కార్తీక మాస తొలి సోమవారం సందర్భంగా సోమవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రీ డోనాడి రమేశ్ కుటుంబ సభ్యులు ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ డీఈవో కిషోర్ కుమార్ వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయడంతో పాటు అమ్మవారి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మను దర్శించుకొన్న హైకోర్టు న్యాయమూర్తి


