BPT: కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా చీరాలలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి, పేరాల శ్రీ పునుగు రామలింగేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా మారిన ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, దీపదానాలు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శివనామస్మరణతో మారుమ్రోగిన శివాలయాలు


