NTR: గండేపల్లి-కంచికచర్ల ప్రధాన రహదారి సెంటిని కర్మాగారం వ్యర్థాలతో నిండిపోయింది. మొక్కజొన్న నుంచి స్టార్చ్ తీసిన తర్వాత వచ్చే పసుపు పచ్చని వ్యర్థాలను కంపెనీ నిర్లక్ష్యంగా రోడ్డుపై, రైతుల పొలాల వద్ద పారబోస్తోంది. దీంతో తీవ్ర దుర్వాసన, జారుడు రోడ్డుతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దోమలు, ఈగలు పెరిగి అంటువ్యాధుల భయం వెంటాడుతోంది.
ఆంధ్రప్రదేశ్
సెంటిని కర్మాగారం నిర్లక్ష్యం వల్లన రోడ్డుపై వ్యర్థాలు


