SKLM: ఆమదాలవలస మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరి రోజు కావడంతో ఆమదాలవలస మున్సిపాలిటీలో రాజకీయ సందడి నెలకొంది. గత రెండు రోజుల్లో TDP నుంచి 8 వార్డులకు, YCP నుంచి 7 వార్డులకు, JSP నుంచి ఒక వార్డుకు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు నామినేషన్లు దాఖల అయినట్లు కమిషనర్ రవి తెలిపారు. మిగిలిన అభ్యర్థులు చివరి రోజైన సోమవారం నామినేషన్లు వేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
'నేడు నామినేషన్లకు ఆఖరి రోజు'


