ఉత్తరప్రదేశ్లో రాబోయే ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో పార్టీ అధిష్ఠానం కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననున్నారు. యూపీలో పొత్తులు, సీట్ల సర్దుబాటు తదితర కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
వార్తలు
యూపీ ఎన్నికలపై ఫోకస్.. ఖర్గే ఇంట్లో భేటీ


