ఎన్టీఆర్: నందిగామ నియోజకవర్గంలోని నందిగామ, చందర్లపాడు, కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ, 21న పరిశీలన, 24న ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించనున్నారు. 29న ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్


