శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఇవాళ సాయంత్రం 4 గంటలకు తెరవనున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దర్శనం కల్పించేందుకు కేరళ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు జయకుమార్ తెలిపారు. భక్తులకు అవసరమైన సమాచారం, సహాయం కోసం వెబ్‌సైట్ http://sabariportaldcpta.in పోర్టల్, వాట్సాప్ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
వార్తలు
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్


