TG: బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా నేడు కలెక్టరేట్లలో ప్రత్యేకంగా 'పిల్లల ప్రజావాణి' నిర్వహించనున్నారు. రెగ్యులర్ ప్రజావాణితో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయనుంది. పాఠశాల వసతులు, మధ్యాహ్న భోజనం, వైద్యం, రవాణా, భద్రత వంటి అంశాలపై పిల్లలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.
వార్తలు
నేడు 'పిల్లల ప్రజావాణి'


