PPM: స్థానిక సంస్దల ఎన్నికలలో విజయం సాధించిన కురుపాం, గరుగుబిల్లి మండలాల MPTC సభ్యులకు నిన్న కురుపాం కోటలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. TDP ఎన్నికల ఇన్‌ఛార్జ్ దాడి రత్నాకర్ అధ్యక్షతన, ప్రభుత్వ విప్, స్దానిక MLA తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో MPP, వైస్ MPP, కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక విధానంపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రబుత్వ విప్ అద్యక్షతన MPTCలకు శిక్షణ కార్యక్రమం


