WNP: శ్రీరంగాపూర్ మండలంలో నవంబర్ 16న సోమవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు శ్రీ రంగనాయక స్వామి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్లు, డిజిటల్ రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేయనున్నారు. కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు హాజరుకావాలని జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి రాములు యాదవ్ కోరారు.
తెలంగాణ
నేడు శ్రీరంగాపూర్‌కు ఎమ్మెల్యే మేఘారెడ్డి


