JGL: కోరుట్లటీజీఎస్ ఆర్టీసీ అందిస్తున్న రాయితీ పథకాలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్ సూచించారు. నెలవారీ సీజన్ పాస్తో ప్రయాణ ఖర్చులు ఆదా చేసుకోవచ్చని, డీలక్స్, ఈ-డీలక్స్ బస్సుల్లోనూ ఈ సౌకర్యం ఉందన్నారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ నగరాల్లో ఆదివారాలు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చన్నారు.
తెలంగాణ
'ఆర్టీసీ రాయితీలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి'


