SRCL: చందుర్తి మండలం రామారావు పల్లె గ్రామానికి చెందిన మాధవి-తిరుపతి దంపతుల కుమారుడు సామ్రాట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ 14 సం.ల విభాగంలో సామ్రాట్ గోల్డ్ మెడల్ సాధించి అండర్ 14 ఇయర్స్ విభాగంలో జాతీయస్థాయి ఛాంపియన్ షిప్ కు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభా కనబరిచిన సామ్రాట్ ను పలువురు అభినందించారు.
తెలంగాణ
తైక్వాండో పోటీల్లో విద్యార్థి ప్రతిభ


