NGKL: కోడేరు పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా సద్దాం హుస్సేన్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు నాగర్‌కర్నూల్ వీఆర్ (VR)లో విధులు నిర్వహించిన ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, ప్రజల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎస్సై పేర్కొన్నారు.
తెలంగాణ
నూతన ఎస్సైగా బాధ్యతల స్వీకరణ


