హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరసవల్లి ఆలయ ఆదాయం వివరాలిలా!

SKLM: అరసవల్లి సూర్య నారాయణ స్వామి దేవస్థానానికి ఆదివారం రూ.9,65,076 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి. ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. టికెట్ల ద్వారా రూ.2,26,500, పూజలు, విరాళాల ద్వారా రూ.78,656, ప్రసాదాల ద్వారా రూ.1,56,765 వచ్చాయి. దర్శనం, సూర్య నమస్కారాలు, వివిధ సేవలు, ప్రసాదాలకు ఆన్లైన్ రిజర్వేషన్ ద్వారా రూ.2,31,455 వచ్చిందన్నారు.