KKD: పెదపూడి గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి రసవత్తర పోటీ ఏర్పడింది. ప్రధానంగా కూటమి నుంచే అభ్యర్థులు అధికంగా సర్పంచ్ పదవి కోసం పోటీ పడటంతో నేతలకు తలనొప్పిగా మారింది. తెలుగుదేశం పార్టీ నుంచి వివిధ సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు పోటీకి సిద్ధపడటంతో కూటమి ప్రధాన నేతలు సమావేశాలపై సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
పెదపూడి సర్పంచ్ పదవి... టీడీపీలోనే ముగ్గురు పోటీ


