హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కావలిలో 76 మంది నామినేషన్లు దాఖలు...!

NLR: కావలి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం వార్డు మెంబర్లుగా మొత్తం 76 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ 41, టీడీపీ 23 ,జనసేన 2, బీజేపీ 1, సీపీఎం 1, కాంగ్రెస్ 2, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆరుగురు, ఛైర్మన్ అభ్యర్థులుగా ముగ్గురు నామినేషన్లు వేశారు. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.