హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాలో ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి పర్యటన

NZB: ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి నేడు ముప్కాల్లో పర్యటించనున్నారు. బాల్కొండ, ముప్కాల్ మండలాల అంతర్ పాఠశాలల క్రీడా పోటీలను ప్రారంభించడంతో పాటు వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో పాల్గొననున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాగర్యా దవ్ తెలిపారు.