హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటో, బైక్‌ ఢీ.. ఇద్దరికి తీవ్రగాయాలు

నారాయణపేట పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్డులో బాట షోరూం ఎదురుగా ఉన్న యూటర్న్‌ వద్ద ఆదివారం రాత్రి ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.